Alyssa Healy Wants To Replicate Rohit Sharma's All-Format Success || Oneindia Telugu

2021-09-15 216

Alyssa Healy is looking towards Rohit Sharma for a formula to find cross-format success opening the batting as she prepares for the multi-format series against India.
#RohitSharma
#AlyssaHealy
#Cricket
#IndvsAus
#ViratKohli
#WhiteBallCricket
#TeamIndia


టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలిస్సా హేలీ ప్రశంసల వర్షం కురిపించారు. రోహిత్ బ్యాటింగ్ బాగుంటుందని అన్నారు. అన్ని ఫార్మాట్లలో మెరుగైన బ్యాటింగ్ చేయాలంటే.. హిట్ మ్యాన్ ఆటతీరును అనుకరిస్తే సరిపోతుందని చెప్పుకొచ్చారు. తాను ఈ పద్ధతినే అవలంబించనున్నట్లు అలిస్సా హేలీ పేర్కొనారు.

Videos similaires